Surprise Me!

దర్శన్ బెయిల్ పై హైకోర్టుకి సుప్రీం మొట్టికాయలు | Supreme Court Questions Bail Grant

2025-07-18 67 Dailymotion

Darshan Fan Incident | Supreme Court Questions Bail Grant | Filmibeat Telugu


Kannada superstar Darshan, accused in the Incident of fan Renukaswamy, is once again in the spotlight as the Supreme Court questions the Karnataka High Court’s decision to grant him bail.

In this video, we break down:

The latest developments in the Darshan's case

Supreme Court’s strong comments on the bail judgment

Advocate Kapil Sibal’s role and court questioning

Timeline of the fan Renukaswamy's case

Pavithra Gowda’s link to the controversy

What’s next in this high-profile trial

🛑 With public sentiment running high and legal twists continuing, this case remains one of the biggest celebrity crime stories in Sandalwood history.

👍 Like | 🔁 Share | 🔔 Subscribe for the latest updates on Darshan’s case, legal news, and celebrity controversies.


క‌ర్నాట‌క‌లో అభిమాని రేణుకాస్వామి హ‌త్య కేసులో స్టార్ హీరో ద‌ర్శ‌న్ అరెస్ట్ అయిన ఘ‌ట‌న సంచ‌ల‌న‌మైన సంగ‌తి తెలిసిందే. ఏడాది కాలంగా న‌లుగుతున్న‌ ఈ కేసులో ద‌ర్శ‌న్ జైలుకు వెళ్లారు. ఆ త‌ర్వాత చాలా ప్ర‌య‌త్నాల అనంత‌రం బెయిల్ పై బ‌య‌ట‌కు వ‌చ్చారు.
అయితే ఈ బెయిల్ స‌ముచిత‌మైన‌ది కాదు! అంటూ క‌ర్నాట‌క‌ ప్ర‌భుత్వం సుప్రీంలో పిల్ వేసింది. హైకోర్ట్ నిర్ణ‌యం స‌రైన‌ది కాద‌నేది ప్ర‌భుత్వ‌ ‌ఆరోపించింది‌. దీనిపై విచారించిన సుప్రీం హైకోర్టు చ‌ర్య‌ను త‌ప్పు ప‌ట్టింది.

#DarshanCase #Renukaswamy #DarshanBail #SupremeCourtIndia #KannadaActorDarshan #PavithraGowda #SandalwoodNews #KapilSibal #CelebrityCrimeCase #DarshanLatestNews #CourtCaseUpdate #KannadaFilmIndustry

Also Read

IIFA 2024 Utsavam Award: జైల్లో దర్శన్.. ఐఫాలో దుమ్మురేపిన కన్నడ కాటేరా.. ఎన్ని అవార్డులు వచ్చాయంటే? :: https://telugu.filmibeat.com/kannada-movies/kannada-superstar-darshans-movie-katera-won-5-awards-at-the-iifa-awards-ceremony-145651.html?ref=DMDesc

నిర్మాత రామానాయుడికి ఇష్టమైన హీరోయిన్.. హీరోతో అక్రమ సంబంధంతో కెరీర్ సర్వనాశనం.. ఆ హీరోయిన్ ఎవరో తెలుసా? :: https://telugu.filmibeat.com/heroine/heroine-nikita-thukral-career-spoiled-due-to-relationship-with-darshan-who-introduced-by-producer-d-144769.html?ref=DMDesc

దర్శన్ కు మరోసారి కోర్టు లో చుక్కెదురు.. ఆ స్టార్ హీరో జీవితం జైలుకే అంకితమా..? :: https://telugu.filmibeat.com/news/court-extends-judicial-custody-of-hero-darshan-till-aug-14-in-renukaswamy-murder-case-142221.html?ref=DMDesc



~PR.364~ED.398~CA.43~